Star choreographer Brinda Master suffered a leg injury while shooting for Kannappa: మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కన్నప్ప టీం నుంచి ఓ వార్త బయటకు వచ్చింది. కన్నప్ప షూటింగ్‌లో స్టార్ కొరియోగ్రాఫ్గర్ బృందా మాస్టర్ గాయపడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సాంగ్ షూటింగ్ అప్పటికప్పుడు నిలిపివేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా షూట్ లో అక్టోబర్ నెలలో మంచు…