Home
Brics
Brics News
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
Indian Goods See Rising Demand in BRICS Markets: ప్రపంచంలోని పలు కీలక మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు తొలి ఐదు నెలల్లో చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి నాలుగు ప్రధాన బ్రిక్స్ దేశాలకు భారత్ చేసిన ఎగుమతులు 34 శాతం పెరిగి 19.9 బిలియన్ డాలర్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ ఎగుమతుల విలువ 14.9… -
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్‌కు బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనాలని భారతదేశం రెండు సార్లు ఆహ్వానాలు పంపించినా ఎలాంటి జవాబు రాలేదు. భారత్ ఆహ్వానాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రసంగించేందుకు న్యూయార్క్ వెళ్తున్నారు. -
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు జరిగే శాంతి చర్చల్లో సహాయం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ముందుకు వచ్చారని రష్యా చెప్పింది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు భారత్, చైనాలు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని రష్యా చెప్పింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ‘‘భారత్, చైనా సంసిద్ధతను స్వాగతించారు’’ అని క్రెమ్లిన్ ప్రతినిది డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఈ పరిణామం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్‌గా చెప్పొచ్చు.… -
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
BRICS 20th Anniversary: ప్రపంచ వేదికపై కీలక పాత్ర పోషిస్తున్న BRICS కూటమి ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా భారత్ ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలను విడుదల చేసింది. 2026 సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో జరిగిన 18వ BRICS శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత తపాలా శాఖ ఈ రెండు ప్రత్యేక తపాలా బిళ్లలను ఆవిష్కరించింది. గత రెండు దశాబ్దాల్లో BRICS సాధించిన ప్రగతి, సభ్య దేశాల మధ్య సహకారం, ఐక్యతతో పాటు ఈ కూటమిలో… -
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
ప్రపంచంలో సగం జనాభా. 40 శాతం జీడీపీ. 26 శాతం అంతర్జాతీయ వాణిజ్యం.. ఇదీ ప్రస్తుతం బ్రిక్స్ దేశాల ఆర్థిక సత్తా. ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో.. బ్రిక్స్ సదస్సు ఇచ్చే సందేశం కీలకం కానుంది. అదే సమయంలో డాలర్ ఆధిపత్యానికి బీటలు వారే ప్రక్రియ ఏ మలుపు తిరుగుతుందనేది చూడాల్సి ఉంది. బ్రిక్స్‌లో భారత్, చైనా, రష్యా అవలంబించే వైఖరిని ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. సిల్వర్ జూబ్లీ పూర్తిచేసుకున్న బ్రిక్స్.. కీలక మలుపులో… -
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
Pakistan: ఢిల్లీ వేదికగా బ్రిక్స్(BRICS) శిఖరాగ్ర సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు రష్యా, చైనా అధ్యక్షులు పుతిన్, జిన్‌పింగ్‌తో సహా సభ్య దేశాధినేతలు భారత బాట పట్టారు. బ్రెజిల్, రష్యా, చైనా, భారత్, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా ఇలా మొత్తం 11 సభ్యదేశాలు ఉన్న ఈ కూటమిలో చేరేందుకు దాయాది పాకిస్తాన్ తహతహలాడుతోంది. అయితే, భారత్ మాత్రం పాకిస్తాన్‌ను పక్కన పెడుతోంది. కూటమిలో చేరేందుకు పాక్ తహతహ.. బ్రిక్స్ సభ్యత్వం కోసం… -
BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
BRICS: బ్రిక్స్ సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌లు సమావేశమయ్యారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగబోయే బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు శుక్రవారం పెజెష్కియాన్ ఢిల్లీకి వచ్చారు. కేవలం రెండు వారాల వ్యవధిలో ఇరువురు నేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ సంక్షోభమే ఇరువురు నేతల మధ్య కీలకాంశాలుగా ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో భారత్, ఇరాన్ మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై… -
BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!
ప్రస్తుతం భారతదేశం వేదికగా బ్రిక్స్ (BRICS) సమావేశాలు జరుగుతున్నాయి. ప్రపంచమంతా భారత్ వైపు ఫోకస్ అయింది. అంతర్జాతీయ మీడియా అంతా ఢిల్లీలో వాలిపోయింది. బ్రిక్స్ వేదికగా ఏం జరగబోతోందని దృష్టి పెట్టాయి. ఇదంతా ఒకెత్తు అయితే.. అసలు బ్రిక్స్ ఎలా ఏర్పడింది. అసలు ఎక్కడ బీజం పడింది. దీని బ్యాగ్రౌండ్ ఏంటో -
PM Modi: బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయి.. బిజినెస్ ఫోరంలో మోడీ కీలక వ్యాఖ్యలు
బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయని ప్రధాని మోడీ అన్నారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బ్రిక్స్ ద్వారా భారతదేశం ప్రపంచానికి చేరుకుంటుందన్నారు. -
Thirukkural: పుతిన్‌కు మోదీ ‘తిరుక్కురళ్’ గిఫ్ట్.. రష్యాతో ఈ తమిళ గ్రంథానికి ఉన్న లింక్ ఇదే!
Thirukkural: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రాచీన తమిళ గ్రంథం, తిరువళ్లవర్ రచించిన ‘‘తిరుక్కురళ్’’ రష్యన్ అనువాదాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ గ్రంథం విశిష్టతను మోడీ, పుతిన్‌కు వివరించారు. అయితే, ఈ గ్రంథం ఏమిటి అని చాలా మందిలో ఆసక్తి పెరిగింది. మనిషి జీవనం, రాజు రాజ్య పాలనకు సంబంధించిన అనేక అంశాలను తిరుక్కరళ్ చర్చిస్తుంది. సంక్షేమ రాజ్యం…
తాజావార్తలు
-
Rohit Sharma: వైభవ్ సూర్యవంశీకి కారు డ్రైవింగ్ ఇవ్వను.. రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్..
-
Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సీబీఐ ఎఫ్ఐఆర్లో సంచలన ఆరోపణలు
-
Rahul Gandhi: పండుగల సమయం.. ర్యాలీ వాయిదా వేయండి.. రాహుల్‌గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
Fauzi: జీవించేశాడే.. ‘ఫౌజీ’లో సుభాష్ చంద్రబోస్‌గా నటించింది ఎవరో తెలుసా?.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
-
Stock Market Crash: నాలుగు రోజుల్లో రూ.20 లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్న ఐదు కారణాలు ఇవే..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!