Home
Brics Summit 2026
Brics Summit 2026 News
-
Chairman’s Desk : భారత్ సాధించిన చారిత్రాత్మక దౌత్య విజయం
ప్రస్తుతం బ్రిక్స్ సదస్సులో ఏకాభిప్రాయం సాధించిన భారత్.. ప్రపంచ వేదికపై తన దౌత్య సామర్థ్యాన్ని మరోసారి నిరూపించకుంది. అంతేకాకుండా బ్రిక్స్ ఉద్దేశాల్ని గుర్తుచేస్తూనే.. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలో కూడా న్యూఢిల్లీ దిశానిర్దేశం చేసింది. గ్లోబల్ సౌత్‌కు బలమైన గొంతుకగా మారిన బ్రిక్స్ ఇకపై నియమాలు రూపొందించే స్థాయికి చేరాలని భారత్ ఆకాంక్షించింది. నాలుగు నెలల క్రితం జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కుదరని ఏకాభిప్రాయం.. ఇప్పుడు అధినేతల మీటింగ్‌లో కుదరటం.. చిన్న విషయం… -
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
India-China Ties: భారత్-చైనా సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత విదేశాంగ విధానం స్వతంత్రమైందని, ఏ మూడో దేశం ప్రభావంతోనూ భారత్-చైనా సంబంధాలు నడవకూడదని ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటనపై బీజింగ్ ప్రశంసలు కురిపించింది. ఇరు దేశాలు భాగస్వాములుగా ముందుకు సాగాలని డ్రాగన్ కంట్రీ ఆకాంక్షించింది. న్యూఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఈ సమావేశాల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ మధ్య ద్వైపాకిక్ష చర్చలు… -
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
Bangladesh: బ్రిక్స్ సమావేశాలకు దూరంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు తన కోపాన్ని వెలిబుచ్చుతోంది. ఆ దేశ విదేశాంగ సహాయక మంత్రి హుమాయున్ కబీర్ మాట్లాడుతూ.. ‘‘మనం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం చేసేటప్పుడు కూడా భారత్ గురించే ఆలోచించలేము. మనం దానిని అధిగమించాలి’’ అంటూ వ్యాఖ్యానించారు. భారతదేశంతో తమ సంబంధాలనున పున:ప్రారంభించాలని, కొత్త మార్గాలను నిర్వచించుకోవాలని, గత 15 ఏళ్ల పద్ధతుల్ని అధిగమించాలని కోరుకుంటోందని అన్నారు. ఆదివారం ఆ దేశ మీడియా అడిగిన ప్రశ్నలకు ఒకింత… -
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
Ravi Shastri: న్యూఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో సహా మొత్తం 11 సభ్యదేశాల అధినేతలో పాటు మరో 10 భాగస్వామ్య దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. అయితే, ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోడీ, జిన్‌పింగ్, పుతిన్ కలిసి ఉన్న ఫోటో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. దిగ్గజ నేతలు ఒకే… -
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
Rahul Gandhi: న్యూఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశాలు ముగిశాయి. ఇప్పుడు ఇక రాజకీయమే మిగిలింది. కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ రాజకీయ వేడి పుట్టించింది. బ్రిక్స్ సదస్సులో విదేశీ నేతలకు వడ్డించిన శాఖాహార విందు మెనూపై ఆయన విమర్శలు గుప్పించారు. దేశంలో 80 శాతం మంది భారతీయులు నాన్-వెజ్ ఆహారం తీసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఈ డిన్నర్ మెనూపై రాజకీయంగా మాటల యుద్ధం మొదలైంది. “రికార్డు కోసం… -
BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
BRICS: బ్రిక్స్ సదస్సు తొలి రోజు ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకాలేదు. జిన్‌పింగ్‌తో పాటు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బిన్ మహమ్మద్ సహా మరికొందరు నేతలు కూడా ఈ విందుకు దూరంగా ఉన్నట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం బ్రిక్స్ సమావేశాల కోసం న్యూఢిల్లీ చేరుకున్న జిన్‌పింగ్, ఆ తర్వాత ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత బ్రిక్స్ దేశాధినేతలకు, ప్రముఖులకు… -
Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
Modi-Xi Jinping Bonding at BRICS Summit: ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ (BRICS) సమ్మిట్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశం.. భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య కనిపించిన అరుదైన సాన్నిహిత్యం. సుమారు ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన జిన్‌పింగ్, సమ్మిట్ వేదికగా మోడీతో పంచుకున్న క్షణాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. సమ్మిట్ ప్రారంభోపన్యాసం చేస్తున్న సమయంలో ప్రధాని మోడీ హఠాత్తుగా ప్రసంగాన్ని ఆపి, జిన్‌పింగ్ వైపు తిరిగారు. ఆయన… -
BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
BRICS Common Currency: గత కొన్నేళ్లుగా బ్రిక్స్ కరెన్సీ అందుబాటులోకి వస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా భారత్‌లో బ్రిక్స్ సదస్సు జరుగుతుండటంతో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. ఈ అంశంపై తాజాగా భారత ప్రభుత్వం కీలక విషయాన్ని పంచుకుంది. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ఒకే విధమైన ఉమ్మడి కరెన్సీని తెచ్చే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం తమ ముందుకు రాలేదని భారత్ స్పష్టం చేసింది. న్యూఢిల్లీ ఆతిథ్యంలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా విదేశాంగ… -
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన
19th BRICS Summit in China: భారత్ వేదికగా 18వ BRICS సమ్మిట్ కొనసాగుతోంది. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఈ సదస్సుకు భారత్ అధ్యక్షత వహిస్తోంది. రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ వాణిజ్యం, కృత్రిమ మేధస్సు, సరిహద్దు చెల్లింపులు, యుద్ధాలు, ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై సభ్య దేశాల నేతలు చర్చిస్తున్నారు. ఇదే సమయంలో 19వ BRICS సమ్మిట్‌కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. 2027లో 19వ… -
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
BRICS 20th Anniversary: ప్రపంచ వేదికపై కీలక పాత్ర పోషిస్తున్న BRICS కూటమి ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా భారత్ ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలను విడుదల చేసింది. 2026 సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో జరిగిన 18వ BRICS శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత తపాలా శాఖ ఈ రెండు ప్రత్యేక తపాలా బిళ్లలను ఆవిష్కరించింది. గత రెండు దశాబ్దాల్లో BRICS సాధించిన ప్రగతి, సభ్య దేశాల మధ్య సహకారం, ఐక్యతతో పాటు ఈ కూటమిలో…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..