Home
Brics Summit 2026
Brics Summit 2026 News
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
BRICS Summit 2026: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ భారత్ తన దౌత్య వ్యూహాన్ని మరింత పదును పెడుతోంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పజెష్కియాన్ ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌కు హాజరై పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కష్టకాలంలో ఇరాన్‌కు అండగా నిలిచినందుకు మొదట భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్‌తో భారత్ కొనసాగిస్తున్న దౌత్యం కేవలం ద్వైపాక్షిక సంబంధాల పరిరక్షణకే పరిమితం కాకుండా.. దేశ ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలతోనూ ముడిపడి ఉందని… -
BRICS 2026: “ఒకరి విజయానికి మరొకరం సహకరిద్దాం”.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక సందేశం..
BRICS 2026: భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న 2026 బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ శనివారం భారత్‌కు చేరుకుంటున్న తరుణంలో, బీజింగ్ నుంచి ఓ కీలక సందేశం వెలువడింది. మనం మంచి పొరుగు దేశాలుగా మెలుగుతూ, ఒకరి విజయంలో మరొకరం సహకరించుకునే భాగస్వాములుగా ముందడుగు వేద్దామని చైనా ఆకాంక్షించింది. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జిన్‌పింగ్ భారత్‌లో… -
BRICS Summit 2026: ప్రపంచ నేతల రాకతో ఢిల్లీకి కొత్త కళ.. BRICS సదస్సు పూర్తి షెడ్యూల్ ఇదే..
BRICS Summit 2026 సదస్సు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీకి కొత్త కళ వచ్చింది.. 18వ BRICS శిఖరాగ్ర సమావేశం నేడు అధికారికంగా ప్రారంభం కానుంది. భారత్ మండపం వేదికగా జరిగే ఈ సదస్సులో సభ్య దేశాల అగ్రనేతలు పాల్గొననున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు దేశాల నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా సాయంత్రం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జరగనున్న భేటీపై అందరి దృష్టి నెలకొంది. మోడీ వరుస ద్వైపాక్షిక సమావేశాలు సదస్సు తొలిరోజు… -
BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
BRICS: బ్రిక్స్ సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌లు సమావేశమయ్యారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగబోయే బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు శుక్రవారం పెజెష్కియాన్ ఢిల్లీకి వచ్చారు. కేవలం రెండు వారాల వ్యవధిలో ఇరువురు నేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ సంక్షోభమే ఇరువురు నేతల మధ్య కీలకాంశాలుగా ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో భారత్, ఇరాన్ మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై… -
Delimitation Bills: నవరాత్రుల్లో ముహూర్తం.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కసరత్తు!
Delimitation Bills: నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ(డిలిమిటేషన్) బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను అధికారికంగా వాయిదా వేయలేదు. దీని ఫలితంగా ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలను పిలిచే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ బిల్లులపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి కేంద్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. బ్రిక్స్ సమావేశాల అనంతరం ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నవరాత్రుల సమయంలో… -
Modi-Putin: “కార్ డిప్లమసీ”.. ఒకే కారులో మోడీ-పుతిన్..
Modi-Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోడీ మధ్య మరోసారి ‘‘కార్ డిప్లమసీ’’ చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య చర్చలు కేవలం టేబుల్ వరకు మాత్రమే పరిమతం కాలేదు. కారులో కూడా ఇరు దేశాల అధినేతలు మాట్లాడుకున్నారు. బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి వచ్చిన పుతిన్, ఆయన కారు ‘‘అరస్ సెనాట్’’లో మోడీతో కలిసి ప్రయాణించారు. శనివారం బ్రిక్స్ సమావేశాలు ప్రారంభం అవ్వడానికి ఒక రోజు ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది. గతేడాది చైనాలో… -
Modi-Putin: పుతిన్‌కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
Modi-Putin: న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు అంతా సిద్ధమైంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఈ శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీ చేరుకున్నారు. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ రేపు భారత్‌లో అడుగుపెట్టనున్నారు. వీరితో పాటు సభ్యదేశాలధినేతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే, శుక్రవారం మోడీ, పుతిన్ మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ప్రధాని మోడీ, పుతిన్‌కు ప్రత్యేక బహుమతి అందించారు. తమిళ సాధువు తిరువళ్లువర్ రచించిన ప్రసిద్ధం… -
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
BRICS Summit: ఢిల్లీ మొత్తం కుట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగబోయే బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో దేశ రాజధానిలోని లగ్జరీ హోటళ్లు అన్నీ హైసెక్యూరిటీ జోన్లోకి వెళ్లిపోయాయి. ప్రపంచ దేశాధినేతలు, దౌత్యవేత్తలు, వీవీఐపీలు వస్తుండటంతో సెక్యూరిటీ టైట్ చేశారు. ఇదిలా ఉంటే, ఢిల్లీలోని ప్రముఖ స్టార్ హోటళ్లలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో 3000కు పైగా హోటల్ గదులు బుక్ చేసినట్లు సమాచారొం. కొన్ని హోటళ్లలో ఒక్క నైట్ ఖర్చు రూ.… -
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
BRICS Summit 2026: బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ భద్రతా, ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు ఢిల్లీ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దాదాపు 5 వేల మంది ట్రాఫిక్ పోలీసులు, 50 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించనున్నారు. 35కి పైగా ప్రధాన రహదారులు, 22 ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేయనున్నారు. బ్రిక్స్ సమావేశాలు భారత మండపంలో జరగనున్నప్పటికీ, నోయిడా,… -
BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
BRICS Summit 2026: దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ్టి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు జరగనున్న BRICS 2026 సదస్సు నేపథ్యంలో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో రైలు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. నార్తర్న్ రైల్వే ప్రత్యేక ఆపరేటింగ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా పలు లోకల్ EMU, MEMU రైళ్లను రద్దు చేయడంతో పాటు, కొన్ని దూరప్రాంత రైళ్లను దారి మళ్లించనున్నారు. మరికొన్ని రైళ్లు సాధారణ టెర్మినల్స్‌కు బదులుగా ఇతర స్టేషన్ల నుంచి ప్రారంభం లేదా…
తాజావార్తలు
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
-
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
-
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!