ఒక్కో మనిషి ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది.. వాళ్లు ప్రపోజ్ చేయడం.. సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం మామూలుగా ఉండదు.. ఇప్పుడు ఓ యువకుడు కూడా అలాగే ఆలోచించాడు.. విమానం గాల్లో ఉండగా.. తన గర్ల్‌ఫ్రెండ్ ముందు ప్రపోజల్ పెట్టాడు.. ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసుకోవాలని అనుకున్నాడు.. అందుకు తగ్గట్టుగానే ముందు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.. విమానం గాల్లోకి ఎగిరి మార్గం మధ్యలో ఉన్న సమయంలో.. తన మనసులోని మాటను బయటపెట్టాడు.. యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ సర్వీస్‌లో జరిగిన ఈ…