Brest Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అనేక కారకాలు దారి తీస్తాయి. ఇవి జన్యుపరమైనవి, జీవనశైలి సంబంధితవి, హార్మోన్ మార్పులు, ఇంకా పర్యావరణ ప్రభావాల ద్వారా కలుగవచ్చు. మరి ఆ వివిధ కారణాలను వివరంగా ఒకసారి చూద్దాం. జన్యుపరమైన (జెనెటిక్) కారణాలు: బ్రెస్ట్ క్యాన్సర్‌కి పూర్వీకుల చరిత్ర ఒక ముఖ్యమైన కారణం. ముఖ్యంగా BRCA1, BRCA2 అనే జన్యుపరమైన మార్పులు ఉన్న మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ జన్యుపరమైన సమస్య తల్లిదండ్రుల…