Home
Breakingnews
Breakingnews News
-
Road Accident: తిరుపతిలో ఘోరం.. లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొని ఏడాది చిన్నారి మృతి!
Road Accident: తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లి సమీపంలోని కడప-చెన్నై జాతీయ రహదారిపై లారీ – ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఏడాది వయసున్న ‘యస్విత’ అనే చిన్నారి మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప డిపోకు చెందిన నాన్‌స్టాప్ ఆర్టీసీ బస్సు తిరుపతి వైపు… -
Karnataka CM: ఢిల్లీ వేదికగా సిద్ధరామయ్య ఔట్.. కర్ణాటక సీఎం పగ్గాలు డీకే హస్తగతం!
Karnataka CM: కర్ణాటక రాజకీయాల్లో గత కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు, హైకమాండ్ బుజ్జగింపులకు తాజాగా ముగింపునకు చేరుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో త్వరలోనే సీఎం మారుతారనే బలమైన లీకులు కాంగ్రెస్ అధిష్టాన వర్గాల నుంచి అందుతున్నాయి. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్యను గౌరవప్రదంగా పక్కకు తప్పుకోవాలని, ఉపముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే తెరవెనుక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. గతంలో రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ వర్గాల… -
Byju Raveendran: కటకటాల్లోకి బైజూస్ బాస్.. సింగపూర్ కోర్టు సంచలన తీర్పు, అసలు ఏం జరిగిందంటే?
Byju Raveendran: సింగపూర్ కోర్టు సంచలన తీర్పుతో బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. కోర్టు ధిక్కరణ నేరం కింద ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తాజాగా సింగపూర్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు 90,000 సింగపూర్ డాలర్ల (సుమారు 70,500 అమెరికన్ డాలర్లు) భారీ జరిమానా కూడా విధించింది. ఏప్రిల్ 2024 వరకు ఆస్తుల వెల్లడికి సంబంధించి కోర్టు ఇచ్చిన కీలక ఉత్తర్వులను రవీంద్రన్ పదేపదే ఉల్లంఘించడంతో… -
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
Iran Parliament Bill: పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) లో ఉద్రిక్తతలు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను టార్గెట్ చేస్తూ ఇరాన్ పార్లమెంట్ (మజ్లిస్) ఒక సంచలన చట్టాన్ని తీసుకురాబోతోంది. ట్రంప్, నెతన్యాహులను అంతమొందించిన వారికి భారీ రివార్డు ప్రకటించేలా ఒక ప్రత్యేక బిల్లుపై ఇరాన్ ఎంపీలు చర్చిస్తున్నారు. ఈ విషయాన్ని ఇరాన్ జాతీయ భద్రతా కమిటీ అధ్యక్షుడు ఇబ్రహీం అజీజీ అధికారికంగా… -
Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
Supreme Court: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న వీధి కుక్కల దాడి కేసులపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. రోడ్లపై తిరిగే వీధి కుక్కలను తొలగించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చే ప్రసక్తే లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ వివాదానికి సంబంధించి దాఖలైన వివిధ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం.. గత 2025 నాటి పాత ఉత్తర్వులే… -
Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
Suriya: యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ & సన్స్’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందని ఎదురుచూస్తున్న అభిమానులకు సోషల్ మీడియాలో లేటెస్ట్గా వైరల్ అవుతున్న ఒక వార్త ఇప్పుడు సూపర్ కిక్ ఇస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగష్టు 15 స్వాతంత్ర… -
Mamata Banerjee: “నేనూ న్యాయవాదినే.. ఎలా పోరాడాలో నాకు తెలుసు”.. బీజేపీపై యుద్ధం ప్రకటించిన దీదీ
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రవీంద్రనాథ్ ఠాగోర్ జయంతిని పురస్కరించుకుని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, బీజేపీ నియంతృత్వ పోకడలను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఠాగోర్ జయంతి వేడుకల నిర్వహణలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మమత ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాళీఘాట్ కూడలి, ముక్తదల్ వంటి ప్రాంతాల్లో వేడుకలకు అనుమతి… -
Vladimir Putin: పుతిన్‌కు ప్రాణగండం? రష్యాలో సైనిక తిరుగుబాటుకు స్కెచ్!
Vladimir Putin: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భద్రత విషయంలో చర్చ జరుగుతోంది. రష్యాలో ఏదో పెద్ద మార్పు జరగబోతోందని, పుతిన్‌కు గట్టి షాక్ తగిలే అవకాశం ఉందని యూరోపియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఇటీవల రష్యా సైన్యంలోని పలువురు టాప్ అధికారుల హత్యలు జరగడం, దేశంలో సైనిక తిరుగుబాటు వచ్చే అవకాశాలు ఉండటంతో క్రెమ్లిన్ అప్రమత్తమైంది. అసలు ఏం జరిగిందంటే.. నిఘా నీడలో సొంత సిబ్బంది CNN నివేదిక ప్రకారం.. పుతిన్… -
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
Texas Shooting: టెక్సాస్‌లోని అమరిల్లో నగరంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో వెస్ట్మిన్స్టర్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఒక వేడుక రక్తసిక్తమైంది. అపార్ట్మెంట్లో పార్టీ జరుగుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు లోపలికి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక నివేదికల ప్రకారం.. డజన్ల కొద్దీ కాల్పులు జరగడంతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన… -
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా ‘మెగా’ దాడి.. 666 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం!
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరోసారి అత్యంత భీకరంగా మారింది. ఏప్రిల్ 24 – 25 తేదీల్లో రష్యా జరిపిన భారీ వైమానిక దాడికి ఉక్రెయిన్ను అతలాకుతలం చేసింది. నిజానికి ఈ దాడి రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఊహించని మలుపు తిప్పింది. గడిచిన 24 గంటల్లో ఉక్రెయిన్‌లోని కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా మునుపెన్నడూ లేని విధంగా అతిపెద్ద వైమానిక దాడికి పాల్పడింది. ఏకంగా 666 క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ గగనతలాన్ని రష్యా…
తాజావార్తలు
-
Hero Destini 110: హీరో Destini 110 Classique Edition లాంచ్.. 785mm సీటు, ఇంజిన్, పవర్, ధర వివరాలు!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
-
Indian Navy: భారత నౌకాదళంలోకి 8 కొత్త స్టెల్త్ యుద్ధనౌకలు.. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
-
PM Modi’s Big Statement: దేశాభివృద్ధి కొంతమందికి నచ్చడం లేదు.. ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఫైర్
ట్రెండింగ్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!