వికారాబాద్ జిల్లా ఏర్పాటు అనేది ఇక్కడి ప్రజల చిరకాల కోరికగా ఉండిందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అది నెరవేరింది... ఇప్పుడు జిల్లాకు మెడికల్ కాలేజ్ రావడం చాలా సంతోషమన్నారు సబితా ఇంద్రారెడ్డి. breaking news, latest news, telugu news, big news, sabitha indra reddy, cm kcr
కేంద్రమంత్రి ఆర్కే సింగ్ వ్యాఖ్యలపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆర్థిక స్తోమత లేకనే తెలంగాణకు రుణాలు ఆపామంటూ కేంద్రమంత్రి ఆర్కే సింగ్ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధమన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. breaking news, latest news, telugu news, jagadish reddy, RK Singh
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈరోజు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలో జరుగుతోంది. సెప్టెంబర్ 18న ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. Breaking news, latest news, telugu news, big news, cm kcr, BRS Parliamentary party meet
రాష్ట్రంలో డ్రగ్స్ కేసు సంచలనం రేపుతోంది. ఈ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ దర్శకుడు పట్టుబడటంతో మరోసారి తెలుగు చిత్రపరిశ్రమ ఉలిక్కిపడింది. టాలీవుడ్ దర్శకుడి అరెస్ట్‌తో.. టాలీవుడ్ లింకులు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. breaking news, latest news, telugu news, Drug Case, Navadeep
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 9 కొత్త మెడికల్ కాలేజీలను ప్రగతిభవన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లో కొత్తగా కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేయగా సీఎం ప్రారంభించారు. breaking news, latest news, telugu news, cm kcr, harish rao,
కొమురం భీం జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ ఓ మోడల్ రాష్ట్రమని ఆయన వ్యాఖ్యానించారు. breaking news, latest news, telugu news, big news, minister malla reddy, komurambheem district
ప్రజారోగ్య సంరక్షణ రంగంలో తెలంగాణ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తూ, తెలంగాణ మాత్రమే కాకుండా యావత్ దేశ అవసరాలను తీర్చేందుకు ఏటా 10,000 మంది వైద్యులను తయారు చేసే దిశగా రాష్ట్రం దూసుకుపోతోందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు.. breaking news, latest news, telugu news, cm kcr, medical colleges, harish rao
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం డబుల్ బెడ్రూం ఇళ్లు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఇళ్లు లేని నిరుపేదలకు అన్ని హంగులతో కూడిన ఇల్లు నిర్మించి ఉచితంగా ఇవ్వడమే ఈ పథకం ఉద్దేశం... breaking news, latest news, telugu news, Talasani Srinvias Yadav, double bed room
ఈ రోజు సీఎం ప్రారంభించిన 9 మెడికల్ కాలేజీలలో రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేవన్నారు బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి. ఈ రోజు తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. breaking news, latest news, telugu news, MP Arvind