Home
Breaking News Hyderabad
Breaking News Hyderabad News
-
Tragedy : బేగంపేట్లో విషాదం.. పూజ చేస్తుండగా అగ్నికి ఆహుతైన రిటైర్డ్ ప్రిన్సిపాల్
భక్తితో దేవుడిని ప్రార్థిస్తున్న సమయంలో జరిగిన ఒక చిన్న పొరపాటు ఓ ప్రాణాన్ని బలిగొంది. బేగంపేట్లో నివసిస్తున్న రిటైర్డ్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి పూజ చేస్తుండగా దీపం మంటలు చీరకు అంటుకుని సజీవ దహనమయ్యారు. ప్రశాంతంగా సాగిపోతున్న ఆమె జీవితం ఒక్కసారిగా అగ్నికి ఆహుతి కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ బేగంపేట్ పరిధిలో నివసిస్తున్న విజయలక్ష్మి (రిటైర్డ్ ప్రిన్సిపాల్) ప్రతిరోజూ లాగే శుక్రవారం కూడా ఇంట్లో దేవుడికి పూజ చేసుకుంటున్నారు. పూజలో భాగంగా దీపారాధన చేస్తున్న… -
Bus Fire : కూకట్పల్లిలో తగలబడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..
శుక్రవారం రాత్రి భాగ్యనగరంలోని కూకట్పల్లిలో పెను అగ్నిప్రమాదం తృటిలో తప్పింది. గచ్చిబౌలి నుంచి పాలకొల్లు వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు కేపీహెచ్బీ మెట్రో పిల్లర్ వద్దకు రాగానే ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ప్రయాణికులు నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదం ఒక్కసారిగా భయాందోళనలకు గురిచేసింది. అయితే, బస్సు డ్రైవర్ ప్రదర్శించిన సమయస్ఫూర్తి 18 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. మంటలు బస్సును నిలువునా దహించివేసినప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నగరంలోని… -
Fire Accident : మణికొండలో అగ్నిప్రమాదం.. అల్కాపూర్ టౌన్షిప్లో చెలరేగిన మంటలు
హైదరాబాద్ నగరంలోని మణికొండ ప్రాంతంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అల్కాపూర్ టౌన్షిప్లోని రోడ్ నెంబర్ 25లో ఉన్న ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంతో అపార్ట్మెంట్ వాసులు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు ఎగిసిపడ్డాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ చుట్టుపక్కల ఫ్లాట్ల వారు కూడా అప్రమత్తమై వెంటనే… -
Hyderabad : హయత్నగర్లో పక్కకు ఒరిగిన భవనం, కూలిపోతుందనే భయాందోళనలో ప్రజలు
తాజావార్తలు
-
CII Summit: విశాఖ సీఐఐ సమ్మిట్లో సందడి.. పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్..
-
IPL 2028: ఐపీఎల్ 2028లో 12 జట్లు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..
-
Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్తో సమరం.. జట్టు ప్రకటన..
-
Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్లో మళ్లీ బాల్ ట్యాంపరింగ్ దుమారం.. నిషేధం తప్పదా..?
-
Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!