సినిమా పరిశ్రమలో పెద్ద హీరోల సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సాధారణంగా పది రోజుల సమయం పడుతుంది. సూపర్‌హిట్ టాక్ వస్తే, వారం రోజుల్లో పెట్టుబడి రాబడతాయి. అయితే, కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు రిలీజైన రెండు, మూడు రోజుల్లోనే లాభాల బాట పడుతున్నాయి. ఈ ఏడాది ఇలాంటి విజయవంతమైన చిన్న సినిమాల జాబితాలో కొన్ని చిత్రాలు చేరాయి. ఈ సినిమాలు తక్కువ బడ్జెట్‌తో తీసినప్పటికీ, పాజిటివ్ మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టాయి.…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా రూపొందించబడిన కిష్కిందపురి సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. హారర్ త్రిల్లర్ జానర్‌లో రూపొందించబడిన ఈ సినిమా మేకర్లతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఒక ప్రాఫిటబుల్ వెంచర్‌గా నిలుస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా నైజాం సహా ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ అయి, ప్రాఫిట్ జోన్‌లోకి ఎంటర్ అయినట్లు సమాచారం. Also Read:Banswada Mother Murder: కొడుకు కాదు యముడు.. అంతేకాక, ఆంధ్ర…