Jair Bolsonaro: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోకు భారీ షాక్ తగిలింది. కూటమి సహా.. తప్పుడు రాజకీయాల ఆరోపణల నేపథ్యంలో, ఆయన్ను హౌస్ అరెస్ట్ చేయాలని బ్రెజిల్ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి అలెగ్జాండ్రె డి మొరాయిస్ తాజాగా ఆదేశించారు. 2022 ఎన్నికల్లో తన ఓటమిని తిరస్కరించే కదలికల వెనుక బోల్సొనారో ఉండినట్లు కేసులో ఆరోపణలున్నాయి. ఆయనపై ఉన్న నిబంధనలను అతిక్రమించారనే కారణంతో హౌస్ అరెస్ట్ నిర్ణయం తీసుకున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. Red Fort: ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు…