Boycott indo pak match trending in Twitter Ahead Of IND vs PAK Match: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ 2023లో హైఓల్టేజ్ మ్యాచ్ మరో కొన్ని గంటల్లో జరగనుంది. శనివారం (అక్టోబరు 14) చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడంతో.. ఐసీసీ…