నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా మూవీ ‘అఖండ 2’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’ కు సీక్వెల్ ఇది. అఘోరీగా నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ప్రదర్శించి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో తాజాగా..ఈ సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటించారు..14 రీల్స్…
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ 2’. దర్శకుడు బోయపాటి శ్రీను బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీపై, అభిమానుల్లో అంచనాలు, భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అవుతుండగా, ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. పార్ట్ వన్ లో చేసిన విధ్వంసం కంటే కూడా.. పార్ట్2 లో అంతకు మించి ఉంటుందట. మరి ఈ…
Nandamuri Mokshagna : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్నట్లు కన్ఫామ్ అయ్యింది. అతను ఎవరో కాదండోయ్.. నరసింహ నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ. ఇతను ఎప్పటినుంచో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడతాడని ప్రచారం జరుగుతున్న ఎలాంటి వార్తలు మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఇప్పుడు ఈ నిరీక్షణకు తెరపడింది. మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి రంగం…