Wedding celebrations are a tragedy in a family: పెళ్లి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. భాజాభజంత్రీల నడుమ కొనసాగుతున్న పెళ్లివేడుకలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. పెళ్లి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన లైటింగ్ కు సంబంధించి విద్యుత్ ప్రసరణ కారణంగా రెండవ తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలుడు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా లో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో…