ప్రియురాలి కోసం ఆమె ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మానాన్నకు దొరికిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఊహించుకుంటుంటేనే భయంకరంగా ఉంది కదా. అయితే నిజంగానే ఓ యువకుడికి ఆ పరిస్థితి ఎదురయ్యింది. దానికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో ప్రకారం ఓ యువకుడు తన లవర్ ను కలిసేందుకు వెళ్లి ఆమెతో ఉన్న సమయంలో యువతి అమ్మనాన్నకు తెలిసినట్టుగా అర్థం అవుతుంది. యువతి తల్లిదండ్రులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా లోదుస్తులతోనే…