Home
Box Office Success
Box Office Success News
-
Mythri Ravi: ఫోన్లో రీల్స్ చూసినా ఏడుపొస్తోంది.. ‘అన్నమయ్య’ తర్వాత మళ్లీ ఇప్పుడే..
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వచ్చిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఎమోషనల్ అండ్ డివోషనల్ టచ్‌తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తూనే, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన ‘థాంక్యూ మీట్’లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ఎమోషనల్ అయ్యారు. సినిమా సక్సెస్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూనే, సినిమా చూసి తాను… -
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన వినూత్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ సినిమాలో సత్య చేసిన కామెడీకి ముగ్ధుడైనట్లు చిరంజీవి తెలిపారు. “గాంధీ ఈ సినిమాకి ఇంజనీర్ అయితే, వరుణ్ ఐరన్ పిల్లర్, సత్య కాంక్రీట్ లాంటివాడు. సత్య యాక్టింగ్ నాకెంతో నచ్చింది. ఎటువంటి అడ్డంకులు లేకుండా… -
Chennai Love Story :రివ్యూయర్స్ ను తిట్టకుండా.. మాట విన్నారు, హిట్టు కొట్టారు!
సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే చాలు, దర్శకనిర్మాతలు సాధారణంగా రివ్యూయర్స్ పై మండిపడటం, పబ్లిక్ టాక్‌ను తప్పుపట్టడం చేస్తుంటారు. కానీ, ఇందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహరించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్. రివ్యూవర్లను బ్లేమ్ చేయకుండా, వారి మాటలని పట్టుకుని సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ఈ మూవీ సక్సెస్ వెనుక ఉన్న బిగ్గెస్ట్ ప్లాట్ ట్విస్ట్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. రైటర్ కమ్ ప్రొడ్యూసర్… -
Lenin : అఖిల్ బాక్సాఫీస్ ఊచకోత.. 10 రోజుల్లో ‘లెనిన్’ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా, విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా సాధించిన కలెక్షన్ల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన కేవలం 10 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 88 కోట్ల గ్రాస్… -
Chiranjeevi – Charan: ఇండియన్ సినీ హిస్టరీలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన చిరు-చరణ్
మెగా సామ్రాజ్యంలో రికార్డుల వేట సరికొత్త చరిత్రను లిఖించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఏ తండ్రీకొడుకులకూ సాధ్యం కాని రీతిలో.. ఒకే ఏడాదిలో ఇద్దరూ బాక్సాఫీస్ వద్ద ₹300 కోట్ల మార్కును దాటి రికార్డుల దుమ్ము దులిపేశారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ ఒకరి వెనుక ఒకరుగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తూ గ్లోబల్ వైడ్‌గా భారీ గ్రాస్ వసూళ్లను రాబట్టారు. ఈ రేరెస్ట్ అచీవ్మెంట్తో మెగా అభిమానులు ప్రస్తుతం కాలర్… -
Chiranjeevi : చరణ్ కష్టం చూసి ‘ఇంత అవసరమా’ అనుకున్నా
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో తెరకెక్కిన ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, చరణ్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని, ఈ సినిమా కోసం రామ్ చరణ్ పడిన కష్టాన్ని, దర్శకుడు బుచ్చిబాబు విజన్‌ను కొనియాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ..… -
Sing Geetham: సింగ్ గీతాన్ని మిస్ చేసుకున్న టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు!
సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో రూపొందిన తాజా చిత్రం ‘సింగీతం’. ఆయన ఇంటి పేరు వచ్చేలా పెట్టిన ఈ సినిమా, ప్రేక్షకుల ముందుకు వచ్చి యునానిమస్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే, నిజానికి ఈ సినిమా కథ ఎలాగైనా ప్రేక్షకులకు తెలియాలని సింగీతం శ్రీనివాసరావు చేయని ప్రయత్నం లేదు. నిజానికి కమల్ హాసన్ ‘పుష్పక విమానం’ కన్నా ముందే రాసుకున్న ఈ కథను, పలు కారణాలతో అప్పట్లో సినిమా చేయలేకపోయారు. అయితే, ఈ మధ్యకాలంలో ఈ… -
Karuppu : కరుప్పు హిట్.. కీ టెక్నీషియన్స్’కి కార్లు కొనిపెట్టిన సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని సూర్య తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయం ఇప్పుడు చిత్ర పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఒక సినిమా భారీ విజయం సాధించినప్పుడు దర్శకులకు, ప్రధాన నటీనటులకు నిర్మాతలు లేదా హీరోలు ఖరీదైన బహుమతులు ఇవ్వడం మనం చూస్తుంటాం. కానీ, సూర్య మాత్రం… -
Nenevaru : రాజేంద్ర ప్రసాద్ సినిమాకి పెరుగుతున్న థియేటర్లు!
డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, సరికొత్త సందేశాత్మక వినోదాత్మక కథాంశంతో తెరకెక్కిన చిత్రం “నేనెవరు?”. చిరంజీవి తన్నీరు రూపొందించిన ఈ చిత్రం మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, ప్రేక్షకాదరణతో ప్రదర్శితమవుతోంది. ‘సరికొండ మల్లిఖార్జున్’ సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి సంయుక్తంగా ఈ సినిమాకి నిర్మించారు. సినిమాకు అన్ని ప్రాంతాల నుండి పాజిటివ్ టాక్ వస్తుందని, రోజురోజుకూ థియేటర్ల సంఖ్య పెరుగుతోందని నిర్మాతలు అత్యంత ఆనందాన్ని వ్యక్తం చేశారు. నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్… -
Akhanda 2: వాయిదా సమయంలో ఆందోళన.. కానీ అదొక్కటే నమ్మకం
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదలై, ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ భారీ విజయం నేపథ్యంలో, చిత్ర సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ విలేకరుల సమావేశంలో పాల్గొని సినిమా ప్రయాణం మరియు తన అనుభవాలను పంచుకున్నారు. Also Read:SS Thaman: అఖండ…
తాజావార్తలు
-
Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
-
Packard Bell: మార్కెట్లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్‌లో అందుబాటులోకి..
-
BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
-
The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
-
BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?