Home
Box Office Analysis
Box Office Analysis News
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
మాస్ హిట్ కోసం చూస్తున్న హీరో శర్వానంద్ ప్రెసెంట్ సక్సెస్‌కు దూరమైన ఇద్దరు డైరెక్టర్లతో వర్క్ చేస్తున్నాడు. ఒకవైపు ‘భోగి’తో సంపత్ నంది, మరోవైపు ‘జార్జ్ క్రిష్’తో శ్రీను వైట్ల. మరి ఈ ఇద్దరు డైరెక్టర్లు శర్వాకు మాస్ హిట్ ఇస్తారా లేదా శర్వా సక్సెస్ ట్రాక్‌కు బ్రేకులు వేస్తారా? శర్వానంద్ కెరీర్లో ఇప్పుడు కొత్త ఫేజ్ మొదలైనట్టే కనిపిస్తుంది. నారి నారి నడుము మురారి, బైకర్ అంటూ వరుసగా రెండు డిఫరెంట్ సినిమాలకు శర్వా ఇప్పుడు… -
Tollywood : మీకు హిట్లు ఎప్పుడు?
మిడ్ రేంజ్ హీరోస్‌కి ఈ ఇయర్ బాగా కలిసివచ్చింది. కొన్నేళ్లుగా సరైన హిట్స్ లేక స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న హీరోస్ అంతా ఒక్కొక్కరిగా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తున్నారు. సరైన కాంటెంట్‌తో వస్తే ఆడియన్స్ థియేటర్స్‌కి వస్తారన్న విషయం బోధపడింది హీరోస్‌కి. భారీ ఓపెనింగ్స్, మంచి వసూళ్లను చూశారు. 2026లో ఇప్పటివరకు స్ట్రాంగ్ కం బ్యాక్ తీసుకున్న హీరోస్ ఎవరో ఓ లుక్ వేద్దామా? ఫెయిల్యూర్స్‌లో ఉన్న హీరోలంతా ఒక్కొక్కరిగా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తున్నారు. నాగచైతన్య, బెల్లంకొండ సాయి… -
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
‘రాజా సాబ్’, ‘జననాయగన్’, ‘నాగబంధం’… ఇవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎందుకు పల్టీ కొట్టాయి? కథ నచ్చలేదు అన్నది ఒక రీజన్ మాత్రమే, అసలు మెయిన్ రీజన్ మరొకటి ఉంది. 100 కోట్లతో పూర్తి చేయాల్సిన సినిమాను 200 కోట్లతో ఎందుకు తీస్తున్నారు? ఏడాదిలోగా పూర్తి చేయాల్సిన సినిమాని రెండు మూడేళ్ళు తీస్తూనే ఉంటారు. రెమ్యునరేషన్ తగ్గించుకోవడం అంటే మన హీరోలకు నామోషి. హీరో క్రేజ్ కు మించి ఖర్చు పెడితే దెబ్బ తినాల్సిందేనా? ‘కాస్ట్ ఫెయిల్యూర్’… -
Tollywood : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతి ఏటా వందకు పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ, అందులో కనీసం పది చిత్రాలు కూడా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టలేకపోతున్నాయి. అసలు సినిమా పరాజయానికి బాధ్యులెవరు? ప్రేక్షకులు నిజంగానే సినిమాలను తిరస్కరిస్తున్నారా? అంటే ప్రస్తుత టాలీవుడ్ సమీకరణాలు వేరే నిజాలను చెప్తున్నాయి. కథను నమ్ముకోకుండా, కేవలం స్టార్ హీరోల ఇమేజ్ వెనుక పరిగెత్తడమే టాలీవుడ్ ను పట్టి పీడిస్తోన్న అతిపెద్ద శాపం. ఒక హీరో బిజినెస్ రేంజ్ ఎంత? అతనికి జనాదరణ… -
Tollywood : నేటివిటీ వదిలేస్తున్న తెలుగు సినిమాలు?
నేటి పాన్ ఇండియా ట్రెండ్ లో రీజనల్ సినిమాలు ఆడవు, పాన్ ఇండియా స్కోప్ ఉంటేనే సక్సెస్ సాధిస్తాము అనే అభిప్రాయం ఇండస్ట్రీలో బలంగా ఉంది. భారీ బడ్జెట్, గ్రాఫిక్స్, విజువల్ వండర్స్ తో వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయినా.. లోకల్ కాంటెంట్, నేటివిటీతో వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. భారీ బడ్జెట్, భారీ విజువల్స్ విజయానికి గ్యారెంటీ కాదని కొన్ని సినిమాలు నిరూపించాయి. ‘హరిహర వీరమల్లు’ ఉదాహరణగా తీసుకుంటే..… -
Tollywood: పుష్ప 2 తర్వాత 20 తెలుగు పాన్ ఇండియా ఫెయిల్యూర్స్
పాన్ ఇండియా సినిమాలను పరిచయం చేసిన టాలీవుడ్ వెనకపడిపోయింది. సినిమా మొదలైనప్పుడే హిందీతో పాటు సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్ వరుసగా ఫెయిల్యూర్ కావడంతో, తెలుగు సినిమా ఇండస్ట్రీ వరుస ఫెయిల్యూర్స్ చూడాల్సి వస్తుందా? పుష్ప 2 తర్వాత ఓ 20 తెలుగు సినిమాలు హిందీలో రిలీజ్ అయితే ఒక్కటి సక్సెస్ కాలేదు. బాహుబలి ఇన్స్పిరేషన్ తో సౌత్ సినిమాలు ఇండియా వైడ్ రిలీజ్ అయ్యాయి. పుష్ప,… -
Anil Sunkara : ’ఆగడు’ అలా చేసి ఉంటే హిట్ అయ్యేది
Anil Sunkara : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన ఆగడు ప్లాప్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో డైరెక్టర్ శ్రీనువైట్లకు భారీ డ్యామేజ్ జరిగింది. నిర్మాతగా వ్యవహరించిన అనిల్ సుంకర తాజాగా ఎన్టీవీతో మాట్లాడుతూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఆగడు సినిమా ప్లాప్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ సినిమా అనుకున్నప్పుడు స్క్రిప్ట్ మాకు ఓకే అనిపించింది. కానీ ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టేసుకున్నారు. వాళ్ల అంచనాలను తగ్గట్టు మూవీ…
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!