Borugadda Anil Kumar: నెల్లూరు రాజకీయాలు ఇప్పుడు నెల్లూరులోనే కాదు.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చగా మారాయి.. అయితే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేస్తున్న విమర్శలు, కామెంట్లకు అదే స్థాయిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్ ఎటాక్ జరుగుతోంది.. కోటంరెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు బోరుగడ్డ అనిల్ కుమార్.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. కోటంరెడ్డి లాంటి వాళ్లు జగన్మోహన్ రెడ్డి కాలి గోటి మట్టితో సమానం అని వ్యాఖ్యానించారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి…