Murder In Hyderabad: హైదరాబాద్ మహానగరంలో గత కొంత కాలంగా జరుగుతున్న వరుస హత్యలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బోరబండ ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ యువతి హత్య ఘటన నగరాన్ని మరోసారి షాక్‌కు గురిచేసింది. తనతో సరిగ్గా మాట్లాడటం లేదన్న అనుమానంతో ఓ యువకుడు యువతిని కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. Virat Kohli: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులన్నీ అమ్మకే ఇస్తా.. విరాట్ భావోద్వేగం..! పోలీసుల అందించిన వివరాల…