హ్యూమనాయిడ్ రోబోలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. చైనా ప్రపంచంలోనే అత్యంత చౌకైన హ్యూమనాయిడ్ రోబోట్‌ను విడుదల చేసింది. దీని ధర కేవలం $1,400 (సుమారు రూ.123,419). ఈ రోబో పేరు ‘బూమి’. ఇది పిల్లలతో సంభాషిస్తుంది. ఇది విద్య, రోబోటిక్స్ బోధన కోసం రూపొందించారు. ఇది అమెరికా ఖరీదైన రోబోలైన టెస్లా ఆప్టిమస్, డిజిట్ కంటే చాలా చౌకగా ఉంటుంది. అమెరికన్ రోబోల ధర మిలియన్ డాలర్లు ఉంటుంది. కానీ ఈ చైనీస్ రోబోట్ ధర ఆపిల్…