మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్’ గారు సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజ్ అవుతుంది. అయితే ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించేందుకు సినిమా యూనిట్ సిద్ధమైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. విక్టరీ వెంకటేష్ మరో కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుంచి ఒక సంచలన అప్డేట్ తెరమీదకు వచ్చింది. Also Read: The Raja Saab: నేటి…