Rajasthan Woman dragged on Car Bonnet for 500 Metres: రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని కారు బానెట్‌పై దాదాపుగా అర కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లాడు ఓ వ్యక్తి. చుట్టుపక్కల వారు ఆపమంటూ కారు వెంట పరుగులు తీసినా.. డ్రైవర్ మాత్రం ఆపకుండా దుసుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీడియో ప్రకారం… హనుమాన్‌నగర్…