These 8 Bollywood stars to shine in south : ప్రస్తుతం సౌత్ సినిమాలు ఇండియా వ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. తమ భాషల్లో సూపర్ హిట్ గా నిలుస్తున్న సినిమాలను ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేయడానికి కొందరు మేకర్స్ ప్రయత్నిస్తుంటే మరికొందరు సినిమాను చేసినప్పుడే పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బ