Suchitra Krishnamoorthi:ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొని నటీమణులు ఉన్నారా.. ? అంటే లేరనే మాటనే వినిపిస్తుంది. ఒక్క హీరోయిన్ అనే కాదు.. సింగర్స్, డ్యాన్సర్లు, కాస్ట్యూమ్ డిజైనర్లతో సహా ప్రతి ఒక్కరు ఏదో ఒకచోట క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కున్నవారే. అయితే ఒకప్పుడు తాము క్యాస్టింగ్ కౌచ్ గురించి బయటకు చెప్పడానికి భయపడేవారు.