Scuba Death: ప్రముఖ అస్సామీ సింగర్ (52) జుబీన్ గార్గ్ సింగపూర్‌లో స్కూబా డైవింగ్ ప్రమాదంలో మరణించారు. పలు నివేదికల ప్రకారం.. సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రముఖ అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సింగపూర్ పోలీసులు ఆయన్ను సముద్రం నుంచి రక్షించి సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. READ ALSO: TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఒక్కపని చేస్తే చాలు..…