ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలి హిందీ చిత్రం ‘ఛత్రపతి’ రీమేక్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి హీరో శ్రీనివాసే కాదు, దర్శకుడు వీవీ వినాయక్ కూడా తొలిసారి అడుగు పెడుతున్నారు. ఉత్తరాది మీడియాకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి శ్రీనివాస్ ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ అంటే తనకెంతో అభిమానమని, అతను నటించిన ‘కహో నా ప్యార్ హై’, ‘ధూమ్ 2’ చిత్రాలంటే…