బాలీవుడ్ స్టార్ హీరోలో సైఫ్ అలీఖాన్ ఒకరు. హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన ప్రజంట్ బాషతో సంబంధం లేకుండా విలన్‌గా ధూసుకుపొతున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వృత్తిపరమైన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు సైఫ్. 90ల కాలంలో నాకు ఎక్కువ అవకాశాలు రావడం నా అదృష్టమని ప్రేక్షకులు తరచూ అనేవారు. కానీ బలమైన స్క్రిప్ట్‌లు, ప్రధాన పాత్రలు రావడం లేదని నాకు అనిపించేది అని తెలిపాడు. అలాగే జీవిత భాగస్వామి లేదా స్నేహితులతో పనిచేయడం…