Priyanka Chopra: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా మారింది. అమెరికా కోడలుగా మారిన తర్వాత అమ్మడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక అడపాదడపా బాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తున్న పీసీ.. మరోపక్క తల్లిగా కూడా మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తోంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో దర్శనమిచ్చే ఈ బ్యూటీ తాజాగా స్విమ్మింగ్ పూల్ లో సేదతీరుతూ కనిపించింది. పూల్ సైడ్ ఫోటోలను షేర్ చేయడానికి ప్రియాంక ఏనాడు జంకింది…