బాలీవుడ్‌లో గ్లామర్ క్వీన్‌గా, డ్యాన్స్ ఐకాన్‌గా ఎన్నో దశాబ్దాలుగా మెప్పిస్తోన్న మాధురీ దీక్షిత్ ఇప్పుడు ఓ విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆమె నటిస్తున్న కొత్త సినిమా ‘మా బెహెన్’ లో త్రిప్తి దిమ్రికి తల్లిగా కనిపించనున్నారు. ఈ కాంబినేషన్ ప్రత్యేకంగా ఉండటమే కాకుండా, సినిమా హైలైట్‌గా నిలుస్తుందని బాలీవుడ్ వర్గాల టాక్. Also Read : Dhanush : మరో టాలీవుడ్ డైరెక్టర్‌తో ధనుష్ న్యూ ప్రాజెక్ట్ ! ‘మా బెహెన్’…