బాలీవుడ్ స్టార్ బ్యూటీ అమీశా పటేల్ గురించి పరిచయం అక్కర్లేదు. నార్త్ ఇండియా హీరోయిన్లలో తన ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అమీశా, బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లోనూ విభిన్న పాత్రలతో మెప్పించడమే కాక, స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘బద్రి’, మహేశ్ బాబు సరసన ‘నాని’, తారక్ సరసన ‘నరసింహుడు’, చివరగా ‘గద్దర్ 2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లలో.. 25…