ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగింది.తన అద్భుతమైన నటనతో ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా కోసం గ్లోబల్ వైడ్ గా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు .ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.టాలీవుడ్ మాస్ డైరెక్టర్ �