Amruta Rao : ఈ మూవీ హిట్ తర్వాత నా జీవితంలో చాలా జరిగాయి.. అంటున్న మహేశ్ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ గా ఒక్కప్పుడు చక్రం తిప్పిన వారిలో అమృతారావు ఒక్కరు. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన అమృత, తెలుగులో మహేష్ బాబుతో “అతిథి” సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె చివరి తెలుగు సినిమా థాకరే (2019) లో కనిపించింది. తాజాగా జాలీ ఎల్ఎల్బీతో బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని క్లిష్టమైన సందర్భాలను పంచుకున్నారు.
Also Read : Samantha : సమంత-రాజ్ జిమ్ అవుటింగ్.. రిలేషన్ పై ఇంకా సైలెన్స్
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
అమృత మాట్లాడుతూ.. “వివాహ్ సినిమా విజయం తర్వాత, నాకు అనేక వింత వింత పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయి. కొంత మంది వ్యక్తులు దారుణంగా నేరుగా నా ఇంటి బయటకు వచ్చి ‘ముజ్సే షాదీ కర్లో’ అని చెప్పేవారు. ఇలా ఒకటి రెండు కాదు, చాలా సార్లు రిపిట్ అయ్యింది. రక్తంతో రాసిన ప్రేమ లేఖలతో కూడా వచ్చారు. అది చాలా భయంకరంగా అనిపించేది. కెరీర్ లో నేను మంచి హిట్ మూవీలో భాగం అయాను అయిన కూడా ఎక్కువగా నాకు రొమాంటిక్ కథ లు వచ్చేవి. ఇలాంటి ఆఫర్లు ఎందుకు వస్తున్నాయో అనిపించేది. ప్రజలు రకరకాల మాటలు చెప్పి నిరుత్సాహపరిచే వారు. అందుకే నేను పార్టీలు, అవార్డుల ప్రదర్శనల్లో పాల్గొనడం కూడా మానేశా. కేవలం నా పని పూర్తి చేసి ఇంటికి రావాలని మాత్రమే కోరుకున్నాను” అని ఆమె చెప్పారు.
ఇక అమృత ఈ క్లిష్టమైన దశలో తన భర్త ఆర్. జే. అన్మోల్ను కలిశారు. ఏడు సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత, 2016 మే 15న ముంబైలో ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. 2020 నవంబర్ 1న జంట కుమారుడు వీర్‌కు స్వాగతం పలికింది.
తాజావార్తలు
-
Smart Watches: AMOLED డిస్‌ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?