సినీ పరిశ్రమలో గ్లామర్ పేరుతో హీరోయిన్స్‌ను అసౌకర్యకర పరిస్థితుల్లోకి నెట్టిన సందర్భాలు కొన్నేళ్ల క్రితం చాలా కనిపించేవి. ఒకప్పుడు దర్శకులు, నిర్మాతలు కథలో భాగమని చెప్పి, హీరోయిన్‌లపై కొన్ని అనవసరమైన సన్నివేశాలను రికార్డ్ చేసేవారు. ఈ పద్ధతులు మహిళలపై ఒత్తిడి పెంచడం మాత్రమే కాదు, వారి గౌరవం తగ్గించే విధంగా ఉండేవి. తాజాగా హీరోయిన్ డైసీ షా తన గత అనుభవాలను బయటపెట్టడంతో ఈ విషయం మళ్లీ చర్చకు దారి తీసింది. ఆమె చెప్పిన విషయాలు ప్రస్తుతం…