సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరుల పెళ్లి వార్త నెట్టింట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. వీరిద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని ఎంత సీక్రెట్‌గా ఉంచారంటే, ఏకంగా పెళ్లి ఫోటోలు వచ్చే వరకు ఇండస్ట్రీలో ఎవరికీ అనుమానం రానివ్వలేదు. అయితే తాజాగా సమంతతో కలిసి ‘మా ఇంటి బంగారం’ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ఈ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. Also Read : Tollywood 2025: స్టార్ పవర్ ఉన్నా కంటెంట్…
బాలీవుడ్ బ్యూటీ స్వరా భాస్కర్ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ యాక్టివిస్ట్‌గా, రాజకీయ నాయకురాలిగా బిజీగా ఉంది. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి క్రష్ గురించి చెప్పింది. తనకు పదేళ్ల వయసున్నప్పుడు ‘చురా హై దిల్ మేరా’ సాంగ్ చూస్తున్నప్పుడు.. తనకు కాబోయే హజ్బెండ్ అతనే కావాలని అనుకున్నానని ఆమె ఇంటర్వూలో తెలిపింది. Read Also: Woman Alleges Mother: అసలు నువ్వు తల్లివేనా.. కన్నకూతరినే వ్యభిచారంలోకి.. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ…