బాలీవుడ్ యాక్షన్ స్టార్, ‘కమాండో’ ఫేమ్ విద్యుత్ జమ్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ తన విన్యాసాలతో వార్తల్లో నిలుస్తుంటారు. అద్భుతమైన ఫిజిక్, మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకునే ఈ నటుడు, తాజాగా ఒక వీడియోతో నెటిజన్లను విస్మయానికి గురిచేశారు. ఏకంగా నగ్నంగా మారి చెట్టు ఎక్కుతూ కనిపించడంతో ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ప్రకృతి ప్రేమికుడిగా పేరున్న విద్యుత్, తాజాగా విడుదలైన వీడియోలో ఒంటిపై నూలుపోగు లేకుండా చెట్టు ఎక్కుతూ కనిపించారు. ఎవరో…