యాక్షన్ అడ్వైంచర్స్, మాస్ మసాలా సినిమాలతో కాకుండా హారర్ కామెడీలతో హవా చూపించింది నార్త్ బెల్ట్. త్రీ ఖాన్స్ లేకపోవడంతో ఆ ప్లేసును భర్తీ చేశాయి దెయ్యాల స్టోరీలు. 2024లో భయపెట్టే సినిమాలే బాక్సాఫీస్ బెండు తీశాయి. హయ్యెస్ట్ గ్రాసర్లుగా నిలిచాయి. 2024లో బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించాయి హారర్ కామెడీస్. అందులో ఫస్ట్ వరుసలో నిలుస్తుంది స్త్రీ2. స్త్రీకి సీక్వెల్ గా తెరకెక్కించాడు అమర్ కౌశిక్. శ్రద్దాకపూర్, రాజ్ కుమార్ రావ్ జంటగా నటించిన…