Home
Bolla Brahmanaidu
Bolla Brahmanaidu News
-
Off The Record: ఆ మాజీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు చేస్తున్నారా..?
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముక్కు సూటి. మోనార్క్ ఎవరంటే...టక్కును గుర్తొచ్చే పేరు బొల్లా బ్రహ్మనాయుడు. ఆ మాజీ ఎమ్మెల్యేపై వైసీపీ నాయకులు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. వినుకొండ ఎమ్మెల్యేగా పని చేసిన బ్రహ్మనాయుడు...అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీ నాయకులనే కాదు...సొంత పార్టీ నాయకులను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. -
ఎమ్మెల్యే బొల్లా అది మానుకోవాలని జీవీ హెచ్చరిక…
గుంటూరు వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. శివశక్తి ఫౌండేషన్ లెక్కలతో శివయ్యస్థూపం వద్దకు రావాలని ఎమ్మెల్యే బొల్లా సవాల్ విసిరారు. అయితే బ్యాలెన్స్ షీట్లతో శివయ్య స్థూపం వద్దకు వస్తానన్న జీవీ ఆంజనేయులు.. కోటప్పకొండపై ప్రమాణం చేసి నిజాయితీ నిరూపించుకున్నా తనపై చేసిన ఆరోపణలు నిజమైతే ఎమ్మెల్యే బొల్లా ప్రమాణం చేయాలి అని అన్నారు. ఇకనైనా తన మీద బురద చల్లడం ఎమ్మెల్యే బొల్లా మానుకోవాలని జీవీ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Dada : ‘దాదా’ మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
-
KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
-
Asian Games 2026 Badminton: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశ.. పీవీ సింధు ఓటమితో పతకాల ఆశలు ఆవిరి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?