హైదరాబాద్ లోని బోయిన్ పల్లి పి.ఎస్ పరిధిలో ఫిట్ నెస్ అర్ జోన్ జిమ్ ట్రైనర్ రాజు జిమ్ నడుపుతున్నాడు. కొద్ది రోజుల క్రితం వ్యాయామశాలకు వచ్చిన మైనర్ బాలికను మోసం చేసి ఆమెతో సన్నిహితంగా ఉన్నట్లు నటించాడు. ఆమెతో దిగిన ఫోటోలు మార్ఫింగ్ చేసిన జిమ్ ట్రైనర్ రాజు.. ఆమె ఫిట్నెస్ చేస్తుండగా ఆమె శరీర భాగాలను తాకుతూ ఉన్న ఫోటోలను రహస్యంగా తీసి ఆమెకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు.