Home
Bobby Kolli
Bobby Kolli News
-
Mega 158 : సంక్రాంతికి రెండు గెటప్పుల్లో మెగాస్టార్ విధ్వంసం: ‘కాకా’ టైటిల్ గ్లింప్స్‌తో పూనకాలు!
‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. వీరి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #Mega158 (#ChiruBobby2) టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేశారు. పవర్ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ చిత్రానికి ‘కాకా’ (Kaaka) అనే టైటిల్ ఖరారు చేశారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లింప్స్ ఎలా ఉందంటే?… -
Mega 158 : చిరు – బాబీ సినిమాకు దాదాపు ఆ టైటిల్ ఫిక్స్ ?
మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఓ కీలకమైన అప్డేట్స్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించిన ఈ సక్సెస్ఫుల్ కాంబో నుంచి మరో భారీ చిత్రం రాబోతుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి ‘కాకా‘ అనే పవర్ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది… -
Chiranjeevi: వయసు 70.. ప్యాషన్ మాత్రం 25.. హ్యాట్సాఫ్ చిరు!
70 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు సైతం పోటీనిస్తూ, వెండితెరపై తన మార్క్ మేజిక్‌ను రిపీట్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. సాధారణంగా ఆరు పదులు దాటితేనే నటీనటులు కాస్త నెమ్మదిస్తారు, రిస్క్ ఎక్కువగా ఉండే యాక్షన్ సీన్లకు వీలైనంత వరకు డూప్‌లను వాడుతుంటారు. కానీ, చిరంజీవి డిక్షనరీలోనే ఆ పదం లేనట్టుంది. వయసు కేవలం ఒక నంబర్ మాత్రమేనని ఆయన మరోసారి నిరూపించారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం #MEGA158 (బాబీ కొల్లి) షూటింగ్లో చోటుచేసుకున్న ఒక… -
Chiru 158 : “జీవించేశారు అన్నయ్యా!”.. మెగాస్టార్ యాక్టింగ్‌కు డైరెక్టర్ బాబీ ఎమోషనల్
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వేటకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధమవుతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ తర్వాత మెగాస్టార్, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ #ChiruBobby2 / #Chiru158. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే… -
Mega 158: ‘మెగా’ డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
Anashwara Rajan in Chiranjeevi’s Mega 158: బాబీ కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మెగా 158’ ప్రాజెక్ట్ గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ చిత్రం పూజా కార్యక్రమం ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు కూడా హాజరయ్యారు. ఈ ముగ్గురు అన్నదమ్ములను ఒకే ఫ్రేమ్‌లో చూసి మెగా భిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ వేడుకకు యంగ్ బ్యూటీ అనశ్వర రాజన్… -
Chiru158: చిరు158కి థమన్ ఫిక్స్.. మెగా మాస్‌కి మ్యూజికల్ బ్లాస్ట్ రెడీ!
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి (కొల్లి సురేష్) కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ #Chiru158. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కాగా మెగాస్టార్ చిరంజీవి తన 158వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ భారీ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ను లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి సరికొత్త మేకోవర్‌తో, ఊహించని రేంజ్ డెడికేషన్‌తో… -
Chiru Bobby 2 :మెగాస్టార్ కొత్త లుక్.. బాబీతో క్రేజీ మూవీ ముహూర్తం ఫిక్స్.!
Chiru Bobby 2 : మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘#ChiruBobby2’ (#Chiru158) పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఖరారైంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించడంతో ఈ సరికొత్త ప్రాజెక్ట్‌పై అటు అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించి మే 21వ తేదీన చిత్ర యూనిట్ అత్యంత వైభవంగా ముహూర్తపు… -
Chiru – Raviteja : చిరు – రవితేజ సినిమాల టైటిల్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి.. సోషల్ మీడియాలో ట్రోల్స్
టాలీవుడ్లో ఒక సినిమా విజయంలో టైటిల్ పాత్ర చాలా కీలకం. మాస్ హీరోల సినిమాలకైతే ఆ పేరులోనే ఒక ‘వైబ్’ ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ సినిమాల గురించి వినిపిస్తున్న టైటిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ పేర్లు విన్న అభిమానులు మాత్రం “మాకొద్దు బాబోయ్..” అంటూ తలలు పట్టుకుంటున్నారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే.… -
Mega 158: మెగాస్టార్ – బాబీ కొల్లి క్రేజీ ప్రాజెక్ట్ ముహూర్తం ఫిక్స్.. జోడీ ఎవరంటే?
Mega 158: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధమవుతున్నారు, ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి – మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్లో మరో భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేందుకు ముహూర్తం ఖరారైంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #Mega158 అధికారిక పూజా కార్యక్రమం ఏప్రిల్ 11న ఘనంగా జరగనుంది. ఈ చిత్రం ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో ఉండబోతోందని, చిరంజీవి… -
MEGA 158 : చిరు కూతురుగా బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ సినిమా హీరోయిన్
మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా వచ్చిన మన శంకర వరప్రసాద్ తో భారీ హిట్ అందుకున్నాడు. తన నెక్ట్స్ సినిమాను డైరెక్టర్ బాబీతో చేస్తున్నాడు మెగాస్టార్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం కాస్టింగ్ తుది…
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!