ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మూవీపై సినీ అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, జిషు సేన్‌గుప్తా,బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Also Read : Puri…