Bobby Deol joins the cast of Jr NTR’s Devara Part 1 as villain : ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నిజానికి రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ సినిమా అయినా ఆ హీరోకి డిజాస్టర్ అవుతూ వస్తోంది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయడానికి…
నటుడు సూర్య తన చిత్రం ‘కంగువా’ విడుదలకు సిద్ధమవుతోంది. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం యొక్క టీజర్ ఇదివరకే విడుదల అయ్యింది. ఈ చిత్రం ఒక ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ సాగా. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించగా, క్లైమాక్స్ 10 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో చిత్రీకరించబడిందని, మొత్తం చిత్రం 350 కోట్ల రూపాయల బడ్జెట్తో చిత్రీకరించబడిందని…
నందమూరి హీరో బాలయ్య బాబు ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… ఈ సినిమా ప్రకటన ఎప్పుడో వచ్చేసింది.. అంతేకాదు పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచేస్తున్నాయి.. ప్రస్తుతం ఈ సినిమా వర్కింగ్ టైటిల్ తోనే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.. ఇప్పటికే ఈ మూవీలో ఇద్దరు మలయాళ స్టార్ యాక్టర్స్ ఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ మూవీలోకి బాలీవుడ్ స్టార్ నటుడు ఎంట్రీ ఇచ్చేశాడు.. గత ఏడాది…
Kanguva Sizzle: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి కంగువ. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. తెలుగులో యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేస్తున్న కంగువ త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది.
These 8 Bollywood stars to shine in south : ప్రస్తుతం సౌత్ సినిమాలు ఇండియా వ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. తమ భాషల్లో సూపర్ హిట్ గా నిలుస్తున్న సినిమాలను ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేయడానికి కొందరు మేకర్స్ ప్రయత్నిస్తుంటే మరికొందరు సినిమాను చేసినప్పుడే పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా సౌత్ సినిమాల్లో మెరుస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఎనిమిది మంది బాలీవుడ్ స్టార్లు సౌత్లో తెరకెక్కుతున్న పలు…
Team NBK 109 Welcomes aboard Bobby Deol: యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ కి పర్ఫెక్ట్ విలన్ గా నిలిచాడు బాబీ డియోల్. ఒకప్పుడు బాలీవుడ్లో హీరోగా అనేక సినిమాలు చేసిన ఆయన తర్వాత అవకాశాలు లేక సైలెంట్ అయి పోయాడు. ఈ మధ్యకాలంలో ఆశ్రమ్ అనే వెబ్ సిరీస్ చేసి కాస్త లైమ్ లైట్ లోకి వచ్చాడు అనుకుంటున్న సమయంలో యానిమల్ లో అబ్రార్ పాత్రలో నటించి ఒక్కసారిగా ప్యాన్ ఇండియా లెవెల్ లో…
నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. చారిత్రక నేపథ్యంతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శివ రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఉధిరన్ అనే పవర్ ఫుల్ రోల్ లో…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన ‘యానిమల్’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.యానమిల్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందులోని జమాల్ కుదు సాంగ్ కూడా అదే స్థాయిలో హిట్ అయింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ కోట్ల కొద్దీ వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసింది.అయితే తాజాగా ఈ పాటకు ఓ వ్యక్తి సితార్ రెండిషన్ ఇచ్చాడు.…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. ఈ చిత్రం డిసెంబర్ 1 న విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.850 కోట్ల కు పైగా వసూళ్లు సాధించి రూ.1000 కోట్ల దిశగా దూసుకుపోతుంది.అయితే ‘యానిమల్’ సినిమా తో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమా లో బాబీ డియోల్…
డిసెంబర్ 1 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన యానిమల్ మూవీ భారీగా వసూళ్లు సాధిస్తూ రికార్డు క్రియేట్ చేస్తూనే ఉంది.అయితే సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. యానిమల్ మూవీ 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.755 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో ఈ మూవీ వసూళ్లు రూ.467.85 కోట్లుగా ఉన్నాయి.అయితే ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.…