సమ్మర్ వస్తే వేడి మాత్రమే కాదు.. తియ్యని, నో్రూరించే మామిడి పండ్లు కూడా వస్తాయి.. ఈ సీజన్ లో వీటికి ప్రత్యేక స్థానం ఉంటుంది.. అందుకే వేసవిలో మామిడితో చేసే వంటలకు జనాలు ఫిదా అవుతున్నారు.. అలాగే ఖర్చు కూడా వాటికి ఎక్కువే.. మామిడి తాండ్రా, జ్యుస్ లు, ఐస్ క్రీమ్ లు మనం తినే ఉంటాం కానీ మ్యాంగో తో బొబ్బట్లు ఎప్పుడైనా ట్రై చేశారా.. కనీసం ఆ మాటలు అన్నా విన్నారా.. ఇదెలా ఉంటుందో..…