స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్న దాదాపు అందరు ఇయర్ ఫోన్స్ ను వాడుతున్నారు. వైర్ లెస్ బ్లూటూత్, ఇయర్ బడ్స్ యూజ్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. కాల్స్ మాట్లాడటానికి, మ్యూజిక్ వినడానికి ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో ఇయర్ ఫోన్స్ ను తీసుకొస్తున్నాయి. మీరు తక్కువ ధరలో బ్రాండెడ్ ఇయర్ ఫోన్ కొనాలనుకుంటే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో రూ. వెయ్యి ధరలో అందుబాటులో ఉన్నాయి. వన్…
Samsung Galaxy Watch Ultra : శాంసంగ్ గాలక్సీ అన్ ప్యాకెడ్ 2024లో అనేక ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ ఈవెంట్‌లో కంపెనీ తన ఫోల్డింగ్, ఫ్లిప్ ఫోన్ లతో పాటు గెలాక్సీ వాచ్ అల్ట్రాను విడుదల చేసింది. శాంసంగ్ అల్ట్రా బ్రాండింగ్ తో కూడిన వాచ్‌ను విడుదల చేయడం ఇదే తొలిసారి. వాచ్ 7లోని హెల్త్ మానిటరింగ్ ఫీచర్లను దృష్టిలో ఉంచుకుని గెలాక్సీ వాచ్ అల్ట్రాను రూపొందించినట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇది శక్తివంతమైన హార్డ్‌వేర్…
Bluetooth: స్నేహానికి సంబంధించిన ఎన్నో కథలు మనం వింటూ ఉంటాం, చూసి ఉంటాం. నిజమైన స్నేహితుడు తన స్నేహితుడు ఆపదలో ఉంటే సాయం చేసేందుకు ముందుంటాడు. కొంతమంది స్నేహితులు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడరు.
రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం అనేక నిబంధనలు అమలులోకి తెచ్చింది. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్లు మాట్లాడుతూ కనిపించేవారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిప్తారు. వారికి చిక్కితే చలాన్లు, జరిమానాలు తప్పవు. అయితే త్వరలో ఫోన్ మాట్లాడుతూ కారు నడిపితే నేరం కాదంటోంది కేంద్రం. అయితే అందుకు కొన్ని షరతులు పెట్టింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయట. మొబైల్‌ను నేరుగా…