స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ భామ విశ్వ నటుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన ఈ భామ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని అతి తక్కువ సమయంలో హీరోయిన్ గా కూడా అవకాశం అందుకుంది. పలు సినిమాలలో పాటలుపాడి తనలోనీ సింగింగ్ టాలెంట్ కూడా బయట పెట్టింది.ఇక ఈమె హీరోయిన్ గా తన మొదటి సినిమాను బాలీవుడ్ లో చేసింది. ఆ…