Hindustan Copper share: ప్రస్తుతం బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. ఈ రెండు లోహాల ధరలు రోజు రోజుకూ భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు కాపర్ ధరలు సైతం ఇదే రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. తాజాగా హిందుస్తాన్ కాపర్ షేరు మరోసారి దూకుడుగా దూసుకెళ్లింది. బంగారం, వెండి లాగే ఇప్పుడు కాపర్ ధరలు సైతం భారీగా పెరగడంతో ఈ కంపెనీ షేరు ఒక్క రోజులోనే దాదాపు 20 శాతం ఎగబాకింది. ఎన్ఎస్‌ఈలో హిందుస్తాన్ కాపర్ షేరు రూ.745 వద్ద 52…