డెత్ ఇంత భయంకరంగా ఉంటుందా. వామ్మో మరణాలు ఇలా కూడా సంభవిస్తాయా అని చెమటలు పట్టించడంతో పాటు సీట్స్ ఎడ్జెస్‌పై కూర్చొబెట్టిన హాలీవుడ్ సిరీస్ ఫైనల్ డెస్టినేషన్. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుండి ఫైవ్ ఇన్ స్టాల్ మెంట్స్ వచ్చాయి. 2011లో వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ 5తో ఈ భీతిగొల్పే డెత్ సీజన్లకు ఎండ్ కార్డ్ పడింది అనుకుంటే ఇప్పుడు సిక్త్ ఇన్ స్టాల్ మెంట్ మూవీ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్‌ను దింపుతోంది. ఫైనల్…