మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో అన్ని అంగాలు ఆరోగ్యంగా పని చేయాలి. అప్పుడే మనిషి జీవితం సాఫీగా సాగుతుంది. మన శరీరం చాలా పక్రియలు జరుగుతూనే ఉంటాయి. అందులో ప్రతీరోజూ శరీరం నుండి జరిగే విసర్జన ప్రక్రియ సక్రమంగా ఉండి తీరాల్సిందే. శరీరం నుండి రోజూ జరిగే మూత్ర విసర్జన విషయంలో తగిన దృష్టి పెట్టాలి. రోజులో మూత్రం ఎన్ని సార్లు వస్తుంది? ఏ రంగులో వస్తుంది? ఎలా వస్తుంది? మూత్రంలో నురగ ఎక్కువగా వస్తుందా? మూత్ర…