టాలీవుడ్ మెగా హీరో చిరంజీవి గురించి ఎంత చెప్పిన తక్కువే.. స్వయం కృషితో పైకొచ్చిన నటుడు.. అందుకే మెగాస్టార్ అయ్యాడు.. వయసు పెరుగుతున్నా సినిమాలను వదలకుండా కుర్ర హీరోలకు షాక్ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు.. ఆయన సినిమాల వల్ల జనాలకు ఏదోక సందేశం ఇస్తూ వస్తున్నాడు.. అంతే నిజ జీవితంలో కూడా చిరు హీరోనే.. ఎంతోమందికి సాయం అందించాడు.. ఆయన చేసిన సేవలకు ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది..…
తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంకుకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 26 ఏళ్లుగా లక్షలాది మందికి రక్తనిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలను నిలబెట్టిన బ్లడ్ బ్యాంక్ స్థాపకులు మెగాస్టార్ చిరంజీవికి అండదండగా నిలుస్తోంది మాత్రం అభిమానులు మాత్రమే.వందలాది మెగాభిమానులు అందిస్తోన్న సపోర్ట్‌తో చిరంజీవి బ్లడ్ బ్యాంకు నిరంతర సేవలను అందిస్తోంది.ఈ బ్లడ్ బ్యాంకుకి వెన్నుదన్నుగా నిలుస్తోన్న లక్షలాది రక్తదాతలలో ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఒకరు.మెగాస్టార్‌పై అభిమానంతో 1998 అక్టోబర్ 2వ తేదిన చిరంజీవి…
Telangana Hemo Lab: హీమో ల్యాబ్ కి ఎలాంటి అనుమతులు లేవని డ్రగ్ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్ సౌభాగ్య లక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు.