టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సంక్రాంతికి పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ గర్ల్‌ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గోదారిగట్టు మీద రామ చిలకవే, మీను సాంగ్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఇక ఈ సినిమాలో…