Anil Ravipudi: ఈమధ్య కాలంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమర్షియల్ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్ అంటే ముందుగా వినిపించే పేరు అనిల్ రావిపూడిదే, ఎందుకంటే కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా, నిర్మాత శ్రేయస్సును కోరుకునే క్రమశిక్షణ గల దర్శకుడిగా ఆయన తాజాగా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారు అంటూ ఆయన రూపొందించిన తాజా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన వేళ, ఈ సినిమా నిర్మాణంలో అనిల్ చూపించిన…